తెలంగాణ రాజకియ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత శ్రవణ్!! || Oneindia Telugu

2021-11-04 93

తెలంగాణ రాష్ట్రం కుటిల రాజకీయాలకు ప్రయోగ శాలగా మారిందని, ప్రజా స్వామ్యానికి ఇది అత్యంత ప్రమాదకరమని, మేధావులు దీనిపై స్పందించాలని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

Dasoju Shravan, special spokesperson of the Congress party, said that the state of Telangana has become a haven for crony politics, which is extremely dangerous to the democracy and intellectuals should respond to it.
#Telangana
#politicalexperiments
#Dasojusaravan
#Specialspokesperson
#Democracy
#Politics